T20 World Cup 2022:Ravindra Jadeja స్థానాన్ని భర్తీ చేయడానికి 4 ఆప్షన్స్ *Cricket | Telugu OneIndia

2022-09-16 22,861

T20 World Cup 2022: All rounder Ravindra Jadeja Repalement Options infront of BCCI | ఆసియాకప్ 2022లో తొలి రెండు మ్యాచ్‌ల్లో ఆడిన జడేజా అడ్వెంచర్ గేమ్ పేరిట గాయపడి జట్టుకు దూరమయ్యాడు. తొలి మ్యాచ్‌లో లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కోసం అతన్ని టాప్-4లో ఆడించడం జట్టుకు కలిసొచ్చింది. కానీ ఆ తర్వాత అతని సేవలు కోల్పోవడంతో భారత్‌కు పరాజయం తప్పలేదు. ఈ క్రమంలోనే ప్రపంచకప్‌లో జడేజా స్థానాన్ని ఎవరితో భర్తీ చేయాలనేది టీమ్‌మేనేజ్‌మెంట్‌కు తలనొప్పిగా మారింది. జడేజా లేని లోటు పూడ్చేందుకు ద్రవిడ్ అండ్ కో నాలుగు ఆప్షన్స్‌ను ప్రయత్నించనుంది.

#T20WorldCup2022
#RavindraJadeja
#Axarpatel
#BCCI